Corona: కర్ణాటకలో 626 మంది మృతి - karnataka latest corona update
close
Published : 23/05/2021 20:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: కర్ణాటకలో 626 మంది మృతి

బెంగళూరు: కర్ణాటకలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 25,979 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,23,904కి చేరింది. కరోనా మహమ్మారి కారణంగా తాజాగా 626 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 25,282కి పెరిగింది. ఇవాళ మరో 35,573 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం 4.72 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. పాజిటిటీ రేటు 20.76 శాతం కాగా.. మరణాల రేటు 2.40శాతంగా ఉన్నట్లు బులిటెన్‌లో వెల్లడించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని