కార్తి ‘సుల్తాన్‌’ తెర వెనుక కథ ఇది! - karthi sulthan making video
close
Published : 29/03/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్తి ‘సుల్తాన్‌’ తెర వెనుక కథ ఇది!

ఇంటర్నెట్‌డెస్క్‌: కార్తి కథానాయకుడిగా బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సుల్తాన్‌’. రష్మిక కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌2న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘సుల్తాన్‌’ తెర వెనుక కథను కార్తి, రష్మికలు వివరించారు. నెపోలియన్‌, యోగిబాబు తదితర నటులతో  నటించిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కోసం టెక్నికల్‌ టీమ్‌ ఎంత కష్టపడిందీ వివరించారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని