విజయ్‌సేతుపతి-కత్రినాకైఫ్‌ చిత్రం ఖరారు - katrina kaif starts preparing for sriram raghavan’s next project
close
Published : 24/06/2021 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌సేతుపతి-కత్రినాకైఫ్‌ చిత్రం ఖరారు

తమిళ దర్శకుడు శ్రీరామ్‌రాఘవన్‌ దర్శకత్వంలో రాబోతున్న సినిమా

ముంబయి: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న కత్రినా మళ్లీ కసరత్తులు, సినిమా షూటింగులతో బిజీ అయిపోయింది. కాగా కత్రినా తదుపరి చిత్రం గురించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. శ్రీరామ్‌రాఘవన్‌ దర్శకత్వంలో రాబోతున్న ఓ చిత్రంలో  తమిళ హీరో విజయ్‌సేతుపతి పక్కన కథానాయకిగా నటించేందుకు చర్చలు జరుగుతున్నాయి. సంతోష్‌ శివన్‌ ‘ముంబయ్‌కర్‌’ చిత్రం విజయ్‌సేతుపతికి బాలీవుడ్‌లో తొలిచిత్రం కాగా, ఇది రెండో చిత్రం కానుంది. ఇటీవల వైవిధ్యమైన పాత్రలతో సత్తా చాటిన విజయ్‌ నుంచి రాబోతున్న ఈ చిత్రం.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అటు ప్రస్తుతం ‘టైగర్‌’ సిరీస్‌తో బిజీగా ఉంటోంది బాలీవుడ్‌ పొడుగుకాళ్ల సుందరి కత్రినా. ఆ షూటింగ్‌ పూర్తవ్వగానే శ్రీరామ్‌రాఘవన్‌ చిత్రం మొదలవ్వనుంది. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని