Viral Video: కర్రలతో కొట్టుకున్న కియా ఉద్యోగులు - kia employees beaten with sticks
close
Published : 22/09/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Viral Video: కర్రలతో కొట్టుకున్న కియా ఉద్యోగులు

అమరావతి: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో కియా అనుంబంధ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు పరస్పర ఘర్షణకు దిగారు. పరిశ్రమ ఆవరణలో కర్రలతో కొట్టున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని