చంపడం నా రెస్పాన్స్‌బిలిటీల్లో ఒకటి - krack trailer premieres february 5 on aha
close
Published : 02/02/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంపడం నా రెస్పాన్స్‌బిలిటీల్లో ఒకటి

హైదరాబాద్‌: ‘హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్‌, ముస్లింలకు ఖురాన్‌, పోలీసోడికి ఎఫ్‌ఐఆర్‌’ అంటున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. సంక్రాంతి కానుకగా థియేటర్‌లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. త్వరలోనే ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 5నుంచి ఆహాలో ప్రసారం కానున్న నేపథ్యంలో స్పెషల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని