వైకుంఠపురములో.. కృతి సనన్‌! - kriti sanon got chance in ala vaikunthapurramuloo remake
close
Published : 22/03/2021 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకుంఠపురములో.. కృతి సనన్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: మంచి కథకు భాషా భేదాలు అడ్డుకాదు. అందుకే ఏ భాషలో హిట్టు మాట వినపడినా.. ఆ కథని తమ భాషలోకి రీమేక్‌ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి అన్ని చిత్ర పరిశ్రమలు. ఈ క్రమంలోనే తెలుగులో విజయం సాధించిన అనేక సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడీ జాబితాలో అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో’ సినిమా కూడా చేరిపోయింది. ఇందులో కార్తీక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా నటించబోతున్నారు. కథానాయికగా కృతి సనన్‌ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని