‘క్షణ క్షణం’ ఉత్కంఠకు సిద్ధంకండి - kshana kshanam premieres march 19 on aha
close
Published : 16/03/2021 17:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘క్షణ క్షణం’ ఉత్కంఠకు సిద్ధంకండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉదయ్‌శంకర్‌, జియాశర్మ జంటగా నటించిన థ్రిల్లర్‌ చిత్రం ‘క్షణ క్షణం’. కార్తిక్‌ మేడికొండ దర్శకత్వంలో తెరకెక్కించారు. రోషన్‌ సాలూర్‌ సంగీతం అందించిన ఈ చిత్రానికి డాక్టర్‌ వర్లు, మన్నం చంద్రమౌళి నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా.. ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ అలరించింది. కాగా.. ఇప్పుడు ఓటీటీ వేదికగా మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో సినిమా ప్రియులు ఈ సినిమాను ఆస్వాదించవచ్చు. మార్చి 19 నుంచి ఈ చిత్రం అందుబాటులోకి వస్తుందని ఓటీటీ సంస్థ గతంలోనే ప్రకటించింది. కాగా.. ఇప్పుడు మరో ట్రైలర్‌ను పంచుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని