‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
ఇంటర్నెట్ డెస్క్: అతనికి పకోడీ అంటే నచ్చదు. అలాగే పెళ్లి కూడా ఇష్టంలేదు. ఇతనికి పకోడీ నచ్చకపోవడానికి, పెళ్లంటే ఇష్టం లేకపోవడానికి గల కారణం తెలుసుకోవాలంటే ‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’ సినిమాను చూడాల్సిందే! తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. మధుర శ్రీధర్ రెడ్డి సమర్పిచిన ఈ చిత్రంలో భీమల్ కార్తీక్, సంచిత పొనాచ, కృష్ణ హెబ్బలే, కళాజ్యోతి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. జయంత్ గాలి నిర్మాత, దర్శకునిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ సంగీతం సమకూరుస్తున్నారు. మార్చి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అప్పటిదాకా ఈ ట్రైలర్‌ను చూసేయండి!
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
‘ఖిలాడి’ వచ్చేశాడు..!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్