‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ ట్రైలర్‌ విడుదల - madam chief minister trailer out richa chadha lead role
close
Updated : 07/01/2021 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ ట్రైలర్‌ విడుదల

ముంబయి: రిచా చద్దా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ చిత్ర ట్రైలర్‌ బుధవారం విడుదలయ్యింది. ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ సినిమా ఫేమ్‌ సుభాష్‌కపూర్‌ ఈ చిత్రానికి  దర్శకత్వం వహించారు. కంగ్రా టాకీస్‌, టి-సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రాజకీయ చదరంగంలో ఒక మహిళ పలు ఇబ్బందులను దాటుకొని ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లటమే కథా నేపథ్యంగా తెలుస్తోంది. సౌరభ్‌ శుక్లా, మానవ్‌ కౌల్‌, అక్షయ్‌ ఒబెరాయ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జనవరి 22న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. 

ఇవీ చదవండి!

కొత్తకారు రష్మిక హుషారు‌.. నభానటేశ్‌ ఉఫ్

షూర్‌ షాట్‌..నో డౌట్‌..హ్యాట్రిక్‌ కొడుతున్నాంAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని