మగువా మగువా ఫుల్‌ వీడియో వచ్చేసింది - maguva female version full video
close
Published : 29/04/2021 18:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మగువా మగువా ఫుల్‌ వీడియో వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్: ‘వకీల్‌సాబ్‌’ సినిమాలోని మగువా మగువా ఫిమేల్‌ వెర్షన్‌ ఫుల్ వీడియో సాంగ్‌ తాజాగా విడుదలైంది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు తెరకెక్కించిన చిత్రమిది. అంజలి, నివేదా థామస్‌, అనన్య, శ్రుతి హాసన్‌, ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 30 నుంచి ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మగువా గీతానికి సంబంధించిన వీడియోని పంచుకుంది చిత్రబృందం. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటని మోహన భోగరాజు ఆలపించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని