మహాశివరాత్రి వేడుకల్లో సమంత.. రకుల్‌ - maha sivarathri celebration samantha rakul preet and manchu lakshmi
close
Published : 12/03/2021 17:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహాశివరాత్రి వేడుకల్లో సమంత.. రకుల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. ప్రతి ఆలయంలో శివునికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. కాగా, ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సినీ తారలు సమంత, రకుల్‌, మంచు లక్ష్మిలతో పాటు శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కచేరీ కార్యక్రమంలో గాయని మంగ్లీ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందుకు సంబంధించిన ఫొటోలను వారు తమ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని