అలరిస్తోన్న ‘మనసా లేదే నిన్నలా’ సాంగ్‌ - mansa ninnala song
close
Published : 09/05/2021 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలరిస్తోన్న ‘మనసా లేదే నిన్నలా’ సాంగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: విక్రమ్‌ సాహిదేవ్‌, సౌమిక పాండియన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కొత్తగా రెక్కలొచ్చెనా’. ప్రదీప్‌ బి. అట్లూరి దర్శకుడు. తాజాగా ఈ సినిమాలోని ‘మనసా లేదే నిన్నలా ఈ రోజే’ అనే మెలొడీని ప్రముఖ గాయని సునీత సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ప్రేమ ఏ సీజన్‌లో ఎలా ఉంటుందో చెప్పిన తీరు మెప్పిస్తోంది.  గోపీచంద్‌ లగడపాటి రచించిన ఈ గీతాన్ని అచ్చు రాజమణి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై శిరీష, శ్రీధర్‌ లగడపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని