మోహన్‌లాల్‌ భారీ బడ్జెట్‌ చిత్రం వచ్చేది అప్పుడే - marakkar release date
close
Published : 27/04/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోహన్‌లాల్‌ భారీ బడ్జెట్‌ చిత్రం వచ్చేది అప్పుడే

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోహన్‌లాల్‌ కథానాయకుడిగా ప్రియదర్శన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మరక్కర్‌’. లైన్‌ ఆఫ్‌ ది అరేబియన్‌ సీ అనేది ఉపశీర్షిక. ఈ వేసవిలో అలరించేందుకు సిద్ధమైన ఈ సినిమా కొవిడ్‌ కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. ఆగస్టు 12న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. ఈ చిత్రంలో అర్జున్‌, సునీల్‌ శెట్టి, ప్రభు, మంజు వారియర్‌, కీర్తి సురేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. విడుదలకు ముందే ఈ చిత్రం పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని