కూల్చివేత పనులు పరిశీలిస్తోన్న మీడియా ప్రతినిధులు - media allowed by govt to view secretariate demolishing
close
Published : 27/07/2020 17:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కూల్చివేత పనులు పరిశీలిస్తోన్న మీడియా ప్రతినిధులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనులను మీడియా ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. కొత్త సచివాలయం నిర్మాణం నిమిత్తం ప్రస్తుతం సచివాలయ భవనాలను ప్రభుత్వం కూల్చివేయిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. కూల్చివేత ప్రక్రియ మీడియా సమక్షంలో జరగాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీంతో కూల్చివేత, వ్యర్థాల తొలగింపు పనుల వార్తల సేకరణకు అనుమతి లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీ నేతృత్వంలో మీడియా ప్రతినిధులు కూల్చివేత పనులను పరిశీలిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని