అరె.. అచ్చుగుద్దినట్టు ఐశ్వర్యరాయ్‌లానే ఉందే! - meet aishwarya rai bachchans new lookalike aashita singh
close
Published : 04/08/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరె.. అచ్చుగుద్దినట్టు ఐశ్వర్యరాయ్‌లానే ఉందే!

ఐష్‌ లుక్స్‌తో అదరగొడుతున్న ఆశ్రిత

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఇలాంటి సన్నివేశాలను ఎక్కువ మనం చిత్రసీమలో చూడొచ్చు. ఎందుకంటే అక్కడ హీరోహీరోయిన్లకు డూప్స్‌ ఉంటారు కాబట్టి. ఇక ఆ డూప్స్‌కి ఉండే క్రేజ్‌ మాములుగా ఉండదు. తాజాగా ఐశ్వర్యారాయ్‌ డూప్‌గా అశ్రిత రాథోడ్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. అచ్చు గుద్దినట్టు ఐష్‌లా ఉండటమే కాదు..ఐష్‌ నటించిన చిత్రాల్లో చెప్పిన డైలాగ్స్ చెప్పేస్తుంది. పాటలు పాడేస్తుంది. దీంతో ఫాలోవర్స్‌ సైతం ఆమెకు ఫిదా అవుతున్నారు. ఐష్‌ అంత అందంగా ఉన్నవని ఒకరంటే.. బాలీవుడ్‌,టాలీవుడ్‌లో ఎందుకు ప్రయత్నించకూడదంటూ మరొకరు సలహాలస్తున్నారు. కేవలం ఆశ్రిత మాత్రమే కాదు. గతంలోనూ ఐశ్వర్య రాయ్‌లా పోలిన వారు.. చిత్రసీమలో రాణించారు. అందులో బాలీవుడ్‌ నటి స్నేహా ఉల్లాల్‌, మరాఠీ నటి మాన్సి నాయక్‌తో పాటు పాకిస్థానీ వైద్యురాలు అమ్నా ఇమ్రాన్‌లు ఐష్‌ డూప్‌గా పేరొందారు. ఇంకెందుకాలస్యం.. ఐశ్వర్యారాయ్‌ని పోలిన అశ్రిత, స్నేహా ఉల్లాల్‌, మానసి నాయక్, అమ్నా ఇమ్రాన్‌ చిత్రాలను మీరూ చూసేయండి.

స్నేహా ఉల్లాల్‌

మానసి నాయక్

అమ్నా ఇమ్రాన్‌


 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని