Mehreen: అవన్నీ పుకార్లే! - mehreen on her next projects
close
Published : 27/06/2021 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mehreen: అవన్నీ పుకార్లే!

హైదరాబాద్‌: తన తదుపరి చిత్రాల గురించి గత కొన్నిరోజులుగా వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నటి మెహ్రీన్‌ తెలిపారు. ప్రస్తుతానికి తాను సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రంలోనే నటిస్తున్నానన్నారు. ఈ సినిమా కాకుండా ఏ ఇతర ప్రాజెక్ట్స్‌కి తాను సంతకం చేయలేదని.. ఒకవేళ ఏదైనా కొత్త కథ ఓకే చేస్తే వెంటనే సమాచారం ఇస్తానని పేర్కొంటూ ఆదివారం ఉదయం ఆమె ఓ ట్వీట్‌ పెట్టారు.

హరియాణాకు చెందిన భవ్యా బిష్ణోయ్‌తో మెహ్రీన్‌ నిశ్చితార్థం ఈ ఏడాది ఆరంభంలో వేడుకగా జరిగింది. మెహ్రీన్‌ ప్రస్తుతం.. ‘ఎఫ్‌-2’కి స్వీకెల్‌గా రానున్న ‘ఎఫ్‌-3’ కోసం సిద్ధమవుతున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని