ఈ-క్రాప్‌ నమోదులో భారీ అవినీతి: బాలకృష్ణ - mla balakrishna in ananthapur
close
Published : 08/01/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ-క్రాప్‌ నమోదులో భారీ అవినీతి: బాలకృష్ణ

అనంతపురం: రంగుమారిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన కొనసాగించిన బాలకృష్ణ వర్షానికి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ-క్రాప్‌ బుకింగ్‌లో అవినీతి తారస్థాయిలో జరిగిందని ఆరోపించారు. ఇప్పటికైనా రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే దిల్లీ తరహాలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని