ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌ - mla mahipal reddy got corona positive
close
Published : 03/08/2020 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

సంగారెడ్డి: తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా.. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి సైతం కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో మహిపాల్‌రెడ్డితోపాటు ఆయన తల్లి, తమ్ముడు, డ్రైవర్‌, పీఏకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్థరణ అయింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎమ్మెల్యే  తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని