‘దృశ్యం’ దర్శకుడితో నాలుగోసారి! - mohanlal and jeethu teams up once again
close
Published : 03/07/2021 11:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘దృశ్యం’ దర్శకుడితో నాలుగోసారి!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘దృశ్యం’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు జీతూ జోసెఫ్‌. మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటింటిన ఈ చిత్రం పలు భాషల్లో రీమేక్‌ అయి విజయం సాధించింది. ఆ తర్వాత దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ ఓటీటీలో విడుదలై అలరించింది. జీతూ, మోహన్‌లాల్‌ కలయికలో ‘రామ్‌’ అనే మరో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష కథానాయికగా    నటిస్తోంది. తాజాగా జీతూ, మోహన్‌లాల్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం రానున్నట్టు తెలుస్తోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. తాజాగా ‘దృశ్యం 2’ చిత్రం ఒమన్, ఖతార్‌ తదితర దేశాల్లో థియేటర్లలో విడుదలైంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని