రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలిపోతుంది: రఘురామ - mp raghurama fires on ap govt
close
Updated : 04/04/2021 13:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలిపోతుంది: రఘురామ


అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. పింఛనుదారులకూ ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ ప్రభుత్వ సొమ్మును పప్పుబెల్లాలుగా పంచిపెడుతున్నారు. ‘జీతాలు- ఉచితాలు’ ఏవి ముఖ్యమో ప్రజలు గమనించాలి. రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితి ఎంతో దూరంలో లేదు’’ అని రఘురామకృష్ణరాజు విమర్శించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని