సంపూర్ణ మద్య నిషేధం ఏదీ: రఘురామ - mp raghurama wrote a letter to cm jagan
close
Updated : 18/06/2021 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంపూర్ణ మద్య నిషేధం ఏదీ: రఘురామ

దిల్లీ: ఎన్నికల్లో వైకాపా మేనిఫెస్టోలో పేర్కొన్న సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావడం లేదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఏపీ సీఎం జగన్‌కు ఆయన తొమ్మిదో లేఖ రాశారు. నిషేధం కంటే మద్యపాన ప్రోత్సాహం ఎక్కువగా ఉందని రఘురామ ఆక్షేపించారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 16 శాతం అమ్మకాలు పెరిగాయన్నారు. మద్యపానం నిషేధిస్తారని మహిళలు వైకాపాకు ఓటేశారని.. సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉండాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. వైకాపా ఎన్నికల హామీలపై ‘నవ హామీలు- వైఫల్యాలు’ పేరుతో ఆయన మొత్తం 9 లేఖలు వరుసగా రాశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని