మా స్కూల్లో ఇలాంటి శిక్షలు ఉండేవి: మహీంద్రా - mumbai cop makes 4 men do duck walk at marine drive anand mahindra responds
close
Updated : 31/03/2021 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా స్కూల్లో ఇలాంటి శిక్షలు ఉండేవి: మహీంద్రా

ముంబయి: రెండో దశ కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న ముంబయిలో ప్రభుత్వం కఠిన నిబంధలు విధిస్తోంది. అయినా కొందరు వాటిని పాటించడం లేదు. ఈ నేపథ్యంలోనే నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మెరైన్‌ డ్రైవ్‌ ప్రాంతంలో మాస్కులు ధరించని వారితో పోలీసులు ‘డక్‌ వాక్‌’ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పోస్టు చేశారు. తాను చదివిన బోర్డింగ్‌ స్కూల్‌లో సాధారణంగా ఇలాంటి శిక్ష విధించేవారని పేర్కొన్నారు. ఆ శిక్షను ఉద్దేశించి.. ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్క్‌ మర్చిపోను అని చమత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని