కాటేసిన మరో కన్న తండ్రి.. అంతమయ్యాడు - nagpur man accused of sexually assaulting daughter killed
close
Published : 19/01/2021 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాటేసిన మరో కన్న తండ్రి.. అంతమయ్యాడు

నాగ్‌పూర్‌: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతుర్ని కాటేసిన సంఘటన హరియాణాలో ఇటీవల చోటుచేసుకుంది. ఇలాంటి మరో ఘటన మహారాష్ట్రలో జరిగింది. కాగా, తాజా ఘటనలో ఆ కిరాతక తండ్రిని యువతి అత్తింటివారే అంతం చేయటం గమనార్హం. నాగ్‌పూర్‌లోని హడ్కేశ్వర్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

55 ఏళ్ల ఓ వ్యక్తి.. మానసిక స్థితి సరిగాలేని తన కుమార్తెపై గత ఐదు సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఈ సంగతి ఆమె అత్తవారింట్లో ఇటీవల తెలియటంతో వారు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ యువతి బావ, మరో వ్యక్తి కలసి ఆ వ్యక్తిపై దాడిచేసి అంతం చేశారు. కాగా, వారిద్దరినీ సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి..

కన్నకూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని