SidSriram: సిధ్‌ ఆలపించిన కొత్త పాట విన్నారా - nammave cheli song from nuvvante nenani sung by sid sriram out now
close
Published : 29/06/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SidSriram: సిధ్‌ ఆలపించిన కొత్త పాట విన్నారా

ఇంటర్నెట్‌ డెస్క్‌: నకుల్‌ మెహతా, శ్వేతా మల్హోత్రా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘నువ్వంటే.. నేనని’. ప్రేమ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది చిత్రం. స్వీయ నిర్మాణంలో యాది రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ సినిమాలోని ‘నమ్మలే చెవి’ అనే పాటని (లిరికల్‌ వీడియో) సోమవారం విడుదల చేసి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించి, స్వరాలు సమకూర్చిన ఈ గీతాన్ని సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఎప్పటిలానే తనదైన శైలిలో ఈ పాటని పాడి, సంగీత ప్రియులకు మరో కానుకని అందించారు సిధ్‌. ఇంకెందుకు ఆలస్యం ఆ స్వరాన్ని వినేయండి..




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని