గతంలో నీతి కబుర్లు..ఇప్పుడు పన్నులు: లోకేశ్‌  - nara lokesh comments on petrol and diesel prices
close
Published : 17/07/2021 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గతంలో నీతి కబుర్లు..ఇప్పుడు పన్నులు: లోకేశ్‌ 

అమరావతి: ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దూసుకెళుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వ్యాట్‌, అదనపు వ్యాట్‌, సుంకం పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెరిగిన పెట్రోల్‌ ధరలపై నీతి కబుర్లు చెప్పిన సీఎం జగన్‌.. అధికారం చేపట్టిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు ఎందుకు తగ్గించట్లేదని నిలదీశారు. ఇతర రాష్ట్రాల పెట్రోల్‌ బంకుల్లో ఏపీ కంటే తక్కువ ధర బోర్డులు పెట్టారని చెప్పారు. రాష్ట్ర పన్నుల భారం తగ్గించి తక్కువ ధరలకు అందించాలని డిమాండ్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని