Neeraj chopra: నీరజ్‌ చోప్రాకి తీవ్రజ్వరం, గొంతునొప్పి - neeraj chopra fever tested negative
close
Published : 15/08/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Neeraj chopra: నీరజ్‌ చోప్రాకి తీవ్రజ్వరం, గొంతునొప్పి

 కరోనా టెస్ట్‌లో నెగిటివ్‌

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌చోప్రా తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో కరోనా పరీక్ష చేయగా నెగిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటీవలే టోక్యో నుంచి దిల్లీకి వచ్చిన నీరజ్‌.. పలు సన్మానాలు, ఇంటర్య్వూలతో బిజీగా మారారు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో అగ్రస్థానంలో నిలిచి.. ఈటెను 87.58 మీటర్లు విసిరి నీరజ్‌ భారత్‌కు స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.
 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని