వైద్య కళాశాలలో శునకాలు.. నెటిజన్ల ఆగ్రహం - netizens serious on dog entered in nagpur medical college in maharashtra
close
Published : 03/02/2021 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైద్య కళాశాలలో శునకాలు.. నెటిజన్ల ఆగ్రహం

నాగ్‌పుర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలోకి శునకాలు ప్రవేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. ఓ కుక్క వైద్య కళాశాలలోని వార్డులన్నీ తిరుగుతున్నా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. అయితే, రోగులకు ఎలాంటి హాని చేయలేదని తెలిసింది. కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది వైద్య కళాశాల సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట అని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇవీ చదవండి...

రైతు ఉద్యమానికి థన్‌బర్గ్‌, రిహానా మద్దతు!

లారీ ఎక్కిన విమానం!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని