సంక్రాంతి సంబరాలు: కొత్త పోస్టర్ల కళకళలు - new movie poster with sankranthi wishes
close
Published : 13/01/2021 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్రాంతి సంబరాలు: కొత్త పోస్టర్ల కళకళలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంట్లో రంగు రంగుల ముగ్గులు, కొత్త అల్లుళ్ల సందడి, బంధువుల పలకరింపులతో సందడిగా మారింది. మరోవైపు కొత్త సినిమాల సందడితో చిత్ర పరిశ్రమ కూడా కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో సినీ అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లను ఆయా చిత్ర బృందాలు పంచుకున్నాయి. రానా-సాయి పల్లవి ‘విరాట్‌ పర్వం, రవితేజ ‘ఖిలాడి’, వెంకటేశ్‌-వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్‌3’, అఖిల్‌-పూజాహెగ్డేల ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాల కొత్త పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో విడుదలయ్యాయి. మరి పతంగుల పండగ రోజున వచ్చిన సినీ పతంగులేవో చూసేయండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని