ap news: రాష్ట్రానికి మరో 9లక్షల డోసులు - nine lakh covishield vaccine reached at gannavaram
close
Published : 17/06/2021 18:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ap news: రాష్ట్రానికి మరో 9లక్షల డోసులు

అమరావతి: రాష్ట్రానికి మరో 9లక్షల కొవిడ్‌ టీకా డోసులు వచ్చాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్‌ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. దిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో రాష్ట్రానికి టీకా డోసులు చేరుకున్నాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు వ్యాక్సిన్‌ తరలించారు. అక్కడి నుంచి  వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్‌ పంపనున్నారు. తాజాగా చేరుకున్న కొవిడ్‌ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్‌ కొరతకు ఉపశమనం కలిగింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని