ఆ మాట అసత్యం: చిదంబరం - no-vaccine-shortage claim hollow p chidambaram
close
Updated : 25/04/2021 05:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ మాట అసత్యం: చిదంబరం

దిల్లీ: దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉందని కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం అన్నారు. కొవిడ్‌-19 సోకి ప్రజలు ఆస్పత్రుల దగ్గర పడిగాపులు కాస్తున్నా వాళ్లకు మౌలిక సదుపాయాలు అందడం లేదని ఎద్దేవా చేశారు. ఇది ఇలాగే కొనసాగితే నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వ్యాక్సిన్ల కొరత లేదని ప్రభుత్వం చేస్తున్న వాదన అసత్యమని మాజీ మంత్రి అన్నారు. మే 1 నుంచి 18ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించే నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ తరుణంతో వ్యాక్సిన్‌ డిమాండ్‌ పెరుగుతుందని, దాన్ని తగ్గించడానికి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

మే 1 నుంచి 18ఏళ్లు నిండిన వాళ్లు టీకా తీసుకునేందుకు అర్హులని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కొవిన్‌ వెబ్‌సైట్లో ఏప్రిల్‌ 28 నుంచి టీకా నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం, 45 ఏళ్లు పైబడిన వారు మాత్రమే వ్యాక్సిన్‌ పొందటానికి అర్హులు.

మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో మరణాలు సంభవించాయి. శనివారం ఉదయం నాటికి కొత్తగా 28,395 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా సోకి 348 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 92వేల యాక్టివ్‌ కేసులున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని