OTT: లవ్‌స్టోరీ.. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ వచ్చేది ఏ ఓటీటీలో అంటే? - non stop entertainment in aha
close
Published : 13/10/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

OTT: లవ్‌స్టోరీ.. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ వచ్చేది ఏ ఓటీటీలో అంటే?

హైదరాబాద్‌: కరోనా తర్వాత ఓటీటీలో సినిమాలను చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే, ఇప్పుడు పరిస్థితులు దాదాపు మెరుగుపడ్డాయి. వరుసగా సినిమాలు థియేటర్‌లో విడుదలవుతున్నాయి. అయితే, థియేటర్‌లో సినిమా చూసినా కూడా ఏ సినిమా ఏ ఓటీటీలో వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా తమ వేదికలో త్వరలో విడుదల కాబోయే సినిమాల జాబితాను ప్రకటించింది. ‘దసరా నుంచి సంక్రాంతి వరకూ ఆహాలో సందడి చేసే సినిమాలు.. ఆహా ఒరిజినల్స్‌ ఇవే’అంటూ వెల్లడించింది. ఇందులో ఇప్పటికే విడుదలైన లవ్‌స్టోరీతో పాటు, విడుదలకు సిద్ధమవుతున్న పలు చిత్రాలు ఉన్నాయి. ఇక బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించే టాక్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఆహాలో విడుదలయ్యే చిత్రాలివే!

* లవ్‌స్టోరీ

* మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌

* లక్ష్య

* మంచి రోజులొచ్చాయి

* డీజే తిల్లు

* రొమాంటిక్‌

* అనుభవించు రాజా

* పుష్పక విమానం

* గని

‘ఆహా’లో విడుదలయ్యే 10 ఒరిజినల్స్‌

* సేనాపతి

* భామా కలాపం

* 3 రోజెస్‌

* అన్యస్‌ టుటోరియాల్‌

అడాల్టింగ్‌

* ఇట్‌ ఈజ్‌ నాట్‌ ఎ లవ్‌స్టోరీ

* సెగు టాకీస్‌

* ఇంటింటి రామాయణం

* కూబూల్‌ హై

* సర్కార్‌



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని