NTR 31: అఫీషియల్‌గా చెప్పేశారు - ntr31 conformed
close
Published : 20/05/2021 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

NTR 31: అఫీషియల్‌గా చెప్పేశారు

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌

ఇంట‌ర్నెట్ డెస్క్:  ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టిస్తున్నాడంటూ ఎప్ప‌టి నుంచో వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. నేడు తార‌క్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర బృందం. ఈ మేర‌కు ట్వీట్ చేస్తూ తార‌క్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి. తార‌క్ మ‌రోవైపు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం ప్రక‌టించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని