హైదరాబాద్: ఆది, సురభి కీలక పాత్రల్లో శ్రీనివాసనాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలని ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాట యువతను విశేషంగా అలరిస్తూ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. అరుణ్ చిలువేరు స్వరాలు సమకూర్చిన పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. సిధ్ శ్రీరామ్ ఆలపించారు.
తాజాగా ఈ లిరికల్ వీడియో 5మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మరోసారి సిధ్ శ్రీరామ్ తన వాయిస్‌తో మేజిక్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
సందడి చేస్తోన్న ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- దిశను ఓకే చేశారా?
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని