మరోసారి తెరపై గౌతమ్‌ మేనన్‌ - one more time gautham menon plays a police role in new movie
close
Published : 26/04/2021 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి తెరపై గౌతమ్‌ మేనన్‌

చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ తెర వెనుకే కాదు తెర ముందు అలరిస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలతో పాటు ఇతర దర్శకుల చిత్రాల్లోనూ కనిపించి సందడి చేశారాయన. ఎక్కువగా పోలీస్‌ అధికారి పాత్రల్లో మెప్పించిన గౌతమ్‌ మేనన్‌ మరోసారి అలాంటి పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘విడుదలై’. సూరి, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా గౌతమ్‌ నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఓ పది రోజులు చిత్రీకరణలో పాల్గొన్నట్టు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని