ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి.. - oorantha​ vennla video song from rang de
close
Published : 28/03/2021 20:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి..

ఇంటర్నెట్‌డెస్క్‌: నితిన్‌-కీర్తి సురేశ్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘రంగ్‌దే’. తాజాగా విడుదలైన ఈ సినిమా క్లాసికల్‌ లవ్‌స్టోరీగా మంచి టాక్‌ను అందుకుంది. నితిన్‌, కీర్తి జోడీ కనిపించిన విధానం, వెంకీ అట్లూరి టేకింగ్‌, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అలరిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ‘ఊరంతా వెన్నెల’ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దేవిశ్రీ స్వరాలు సమకూర్చగా, శ్రీమణి సాహిత్యం అందించారు. మంగ్లీ ఆలపించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని