Oxygen Express: నగరానికి చేరిన ఆక్సిజన్‌ - oxygen express reaches hyderabad with 120mt oxygen
close
Updated : 16/05/2021 19:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen Express: నగరానికి చేరిన ఆక్సిజన్‌

హైదరాబాద్‌: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణలో మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరాల్ని తీర్చేందుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒడిశా నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. మొత్తం ఆరు కంటైనర్లలో 120 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ భరత్‌నగర్‌ యార్డుకు చేరుకుంది. ప్రాణవాయువును ఇక్కడ అన్‌లోడ్‌ చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులకు ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని