‘గాళ్‌ఫ్రెండ్‌ను వెతికే గూగులు’ - paagal​ title song lyrical vishwak sen
close
Published : 10/03/2021 20:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గాళ్‌ఫ్రెండ్‌ను వెతికే గూగులు’

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన ప్రేమకథా చిత్రం ‘పాగల్‌’. నరేశ్‌ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విశ్వక్‌సేన్‌ ఈ సినిమాతో తొలిసారిగా లవర్‌బాయ్‌గా మారి అలరించబోతున్నాడు. మురళీశర్మ, రాహుల్‌ రామకృష్ణ కీలకపాత్రలు పోషించారు. దిల్‌రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. రథన్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా సినిమా నుంచి టైటిల్‌ సాంగ్‌ కూడా విడుదలైంది. చంద్రబోస్‌ రచించిన ఈ పాటను రామ్‌ మిరియాల ఆలపించారు. ‘గూగులు‌ గూగులు‌ గూగులు‌.. గాళ్‌ ఫ్రెండ్‌ను వెతికే గూగులు‌’ అంటూ సాగే పాట వినసొంపుగా ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని