కృష్ణా జిల్లాలో పవన్‌ పర్యటన - pavan kalyan tour in krishna district
close
Published : 28/12/2020 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కృష్ణా జిల్లాలో పవన్‌ పర్యటన

గుడివాడ : కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన కొనసాగుతోంది. నివర్‌ తుపానుతో నష్టపోయిన పంటలను పవన్‌ పరిశీలిస్తున్నారు. కంకిపాడు నుంచి ర్యాలీగా గుడివాడ మీదుగా ఆయన మచిలీపట్నం చేరుకోనున్నారు. మార్గం మధ్యలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్‌ రైతులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. తుపాను సాయం మరింత పెంచాలని డిమాండ్‌ చేసిన జనసేనాని ఈమేరకు కలెక్టర్‌కు వినతిప్రతం ఇవ్వనున్నారు. నందమూరు క్రాస్‌రోడ్‌ వద్ద పవన్‌కు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. 

పంట నష్టం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రైతులు జనసేనానని కోరారు. ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్‌ వద్ద జనసేన పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. 

ఇవీ చదవండి..
రైతులకోసం నిరాహార దీక్ష చేస్తా: అన్నా హజారే

తొలి డ్రైవర్‌ రహిత రైలు.. ప్రారంభించిన మోదీమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని