నిడదవోలులో పవన్‌ అభిమానుల ఆందోళన - pawan fans protest at nidadavolu
close
Updated : 09/04/2021 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిడదవోలులో పవన్‌ అభిమానుల ఆందోళన

నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు ఇంటి ఎదుట పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. వకీల్‌ సాబ్‌ సినిమాకోసం అభిమానులు బెనిఫిట్‌ షో టికెట్లు కొన్నారు. కానీ, థియేటర్‌లో బెనిఫిట్‌ షో వేయకపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఆదేశంతో అధికారులు బెనిఫిట్‌ షో వేయడంతో పవన్‌ అభిమానులు ఆందోళన విరమించారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపి బెనిఫిట్‌ షోకు పరుగులు తీశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని