నిహారిక పెళ్లి వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌ - pawan kalyan attended niharika marriage celebrations
close
Published : 09/12/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిహారిక పెళ్లి వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: నిహారిక-చైతన్యల పెళ్లి వేడుకల్లో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ భాగమయ్యారు. ఇన్ని రోజులు బిజీ షెడ్యూల్‌ కారణంగా కుటుంబ సభ్యులతో పాటు వెళ్లలేదు. మంగళవారం  పవన్‌ ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. తమ్ముడు వచ్చాడని చెబుతూ.. నాగబాబు ఫొటో షేర్‌ చేశారు. ఇక మెగా, అల్లు ఫ్యామిలీలు పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. అందరూ కలిసి దిగిన గ్రూప్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో అభిమానులు తెగ లైక్‌లు కొడుతున్నారు. ఈ వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌తో పాటు తనయుడు అకీరా కూడా ఉన్నాడు. 

ఈ నెల 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నాగబాబు తనయ నిహారికతో గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యల వివాహం జరగనుంది. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ దీనికి వేదిక కాబోతుంది. 

ఇవీ చదవండి

DAY 1:నిహారిక పెళ్లి వేడుక వీడియో చూశారా?

నిహారిక సంగీత్‌.. వైరల్‌ వీడియోలు

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని