9న దివిస్‌ ప్రభావిత ప్రాంతాల్లో పవన్‌ పర్యటన - pawan kalyan tour for divis victims
close
Published : 05/01/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

9న దివిస్‌ ప్రభావిత ప్రాంతాల్లో పవన్‌ పర్యటన

అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈనెల 9న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తుని నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న దివిస్‌ ఫార్మా సంస్థ తమ జీవితాలపై దుష్ప్రభావం చూపుతుందంటూ ఆందోళన చేపడుతున్న స్థానికులకు మద్దతు పలికేందుకు పవన్‌ వెళ్లనున్నారు. 

ఆరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తుని చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి దానవాయిపేట, కొత్తపాక పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికులను, ఇటీవల లాఠీఛార్జ్‌లో గాయపడినవారిని పవన్‌ పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.  

ఇవీ చదవండి..

రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ: వెల్లంపల్లి

అంకులు కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్‌
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని