ఎమ్మెల్సీగా పెనుమత్స ఏకగ్రీవం - penmetsa suryanarayana elected as mlc
close
Published : 18/08/2020 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎమ్మెల్సీగా పెనుమత్స ఏకగ్రీవం

అమరావతి: ఎమ్మెల్సీగా పెనుమత్స సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీకి వైకాపా తమ పార్టీ తరఫున మాజీ మంత్రి, వైకాపా సీనియర్‌ నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు సూర్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని