బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ? - poorna plays a negative role in balakrishna movie
close
Published : 06/03/2021 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ?

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో పూర్ణ  వైద్యురాలి పాత్రలో కనిపించనుందని సమాచారం. అయితే ఆమె పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయని టాలీవుడ్‌ టాక్‌. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ‘గాడ్‌ ఫాదర్‌’ అనే పరిశీలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఇందులో శ్రీకాంత్‌ కీలక పాత్రలో  నటిస్తున్నారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జులైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని