నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఈ కష్టాలు తప్పవు - poorna sundari​ trailer released
close
Updated : 04/02/2021 19:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఈ కష్టాలు తప్పవు

హైదరాబాద్‌: పూర్ణ, అర్జున్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరి’. కల్యాణ్‌జీ గోగన దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒక అందమైన అమ్మాయి జీవితంలో పురుషుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? కట్టుకున్న భర్త కూడా ఎందుకు నిందించాడు? అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు.Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని