close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120025371 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => EQpFxrQOYac [video_short_link] => EQpFxrQOYac [created_by] => 8923881 [created_date] => 2020-02-22 12:40:46.005766 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

‘22’ గురించి ప్రభాస్‌ స్పందన

హైదరాబాద్‌ : క్రైమ్‌, సన్పెన్స్‌ థ్రిల్లర్లంటే సినీ ప్రియులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా క్రైమ్, సన్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో టాలీవుడ్‌లో ‘22’ సినిమా తెరకెక్కుతోంది. విభిన్నమైన కథతో వస్తోన్న ఈ సినిమాకు శివ కుమార్‌.బి దర్శకత్వం వహించారు. రూపేష్‌ కుమార్‌, సలోని మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నాగార్జున విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ‘మార్‌ మార్‌కే జీనా హై’ అనే పాటను టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. పాట విడుదల అనంతరం ప్రభాస్‌.. ‘22’ చిత్రబృందాన్ని అభినందించారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంచాలని కోరుకుంటున్నానని ప్రభాస్‌ పేర్కొన్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.