ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్ పతాకంపై ‘జిల్’ఫేమ్ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను 2021 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్రబృందం ప్రణాళిక చేస్తునట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్’పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస తన కెమెరా పనితనాన్ని చూపెట్టనున్నారు. సచిన్ ఖడేకర్, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీశర్మ, కృనాల్ రాయ్ కపూర్ ఇతర పాత్రల్లో నటిస్తుండగా, కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం!
ఇవీ చదవండి!
పెళ్లికి ముందు మా ఇద్దరికి బ్రేకప్ అయ్యింది!
ముద్దుపెట్టలేదని బ్రేకప్ చెప్పింది..!
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
- దేవరకొండవారి ‘పుష్పక విమానం’!
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ