Cold Case: జవాబు లేని ప్రశ్నలు.. కనిపెట్టలేని నిజాలు ఎన్నో ఉన్నాయి - prithviraj sukumaran cold case trailer telugu
close
Published : 07/10/2021 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cold Case: జవాబు లేని ప్రశ్నలు.. కనిపెట్టలేని నిజాలు ఎన్నో ఉన్నాయి

హైదరాబాద్‌: ‘హంతకుడు మన చుట్టూనే ఉన్నాడు’ అంటున్నారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఆయన కీలక పాత్రలో నటించిన క్రైమ్‌, హారర్‌, సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘కోల్డ్‌కేస్‌’ ఈ ఏడాది అమెజాన్‌ ప్రైమ్‌లో మలయాళంలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా అక్టోబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఒక చెరువులో దొరికిన మనిషి పుర్రె ఆధారంగా పోలీస్‌ ఆఫీసర్‌ అయిన సత్యజిత్‌(పృథ్వీరాజ్‌) ఈ కేసును ఎలా పరిష్కరించాడు? అది హత్య? ఆత్మహత్య? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని