త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఆ సీక్వెల్‌ - priyanka chopra we can be heroes sequel
close
Published : 07/01/2021 10:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఆ సీక్వెల్‌

బాలీవుడ్‌ కథానాయిక ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీబిజీగా గడుపుతోంది. కొన్ని రోజుల క్రితమే ఆమె నటించిన ‘ఉయ్‌ కెన్‌ బి హీరోస్‌’ విడుదలైంది. సాహసాలతో కూడిన యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కింది. ఇప్పుడు దీనికి కొనసాగింపు చిత్రం రానుంది. ఈ విషయాన్ని ప్రియాంక సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.

రోడ్రి గుజ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌ చిత్రం ‘టెక్ట్స్‌ ఫర్‌ యు’ చిత్రీకరణలో ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని