మయాంక్‌ 99 నాటౌట్‌.. దిల్లీ లక్ష్యం 167 - punjab kings posted normal target infront of delhi capitals
close
Updated : 02/05/2021 21:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మయాంక్‌ 99 నాటౌట్‌.. దిల్లీ లక్ష్యం 167

రబాడ మూడు వికెట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(99 నాటౌట్; 58 బంతుల్లో 8x4, 4x6) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్‌ మలన్‌(26; 26 బంతుల్లో 1x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌ ప్రభ్‌ సిమ్రన్‌(12), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌(13)తో సహా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ దీపక్‌ హుడా(1), షారుఖ్‌ఖాన్‌(4), క్రిస్‌ జోర్డాన్‌(2) పూర్తిగా విఫలమయ్యారు. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి వీరిని కట్టడి చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ విశ్రాంతి తీసుకోవడంతో మయాంక్‌ పగ్గాలు అందుకున్నాడు. దిల్లీ బౌలర్లలో రబాడ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని