‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
ఇంటర్నెట్ డెస్క్: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఈ సినిమా టీజర్ విడుదల విషయమై సినీ వర్గాల్లో చర్చసాగుతోంది. అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప టీజర్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్ 8న సినిమా టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్ విడుదల చేసి సర్ప్రైజ్ చేసింది చిత్రబృందం. దీంతో ఈసారి టీజర్ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నారు బన్నీ. పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది రష్మిక. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత బన్నీ- సుకుమార్ మరోసారి కలిసి చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
‘ఖిలాడి’ వచ్చేశాడు..!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్